(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 043

॥ శ్రీః ॥
2.43. అధ్యాయః 043
Mahabharata - Sabha Parva - Chapter Topics
శ్రీకృష్ణమహింనో విస్తరేణ కథనాయ భీష్మంప్రతి యుధిష్ఠిరప్రార్థనా॥ 1॥ భీష్ణేణ విష్ణోర్జగత్సృష్టికథాకథనం॥ 2॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

తతో భీష్మస్య తచ్ఛ్రుత్వా వచః కాలే యుధిష్ఠిరః।
జ్ఞాపనార్థాయ సర్వేషాం భీష్మం పునరథాబ్రవీత్॥ 2-43-1(13073)
విస్తరేణాస్య దేవస్య కర్మాణీచ్ఛామి సర్వశః।
శ్రోతుం భగవతస్తాని ప్రబ్రవీహి పితామహ॥ 2-43-2(13074)
కర్మణామానుపూర్వా చ ప్రాదుర్భావాశ్చ యే విభోః।
యథా చ ప్రకృతిః కృష్ణే తన్మే బ్రూహి పితామహ॥ 2-43-3(13075)
ఏవముక్తస్తదా భీష్మః ప్రోవాచ భరతర్షభ।
యుధిష్ఠిరమమిత్రఘ్నం తస్మింత్రాజసమాగమే॥ 2-43-4(13076)
సమక్షం వాసుదేవస్య దేవస్యేవ శతక్రతోః।
కర్మాణ్యసుకరాణ్యన్యైరాచచక్షే జనాధిప॥ 2-43-5(13077)
శృణ్వతాం పార్థివానాం చ ధర్మరాజస్య చాంతికే।
ఇదం మతిమతాం శ్రేష్ఠః కృష్ణం ప్రతి విశాంపతే॥ 2-43-6(13078)
నాంనైవామంత్ర్య రాజేంద్ర చేదిరాజమరిందమం।
భీమకర్మా తతో భీష్ణో భూయః స ఇతమబ్రవీత్॥ 2-43-7(13079)
కరూణామపి రాజానం యుధిష్ఠిరమభాషత। 2-43-8(13080)
భీష్ణ ఉవాచ।
వర్తమానామతీతాం చ శృణు రాజన్యుధిష్ఠిర॥ 2-43-8x(1464)
ఈశ్వరస్యోత్తమస్యైనాం కర్మణాం గహనాం గతిం।
అవ్యక్తో వ్యక్తలింగస్థో య ఏష భగవాన్ప్రభుః॥ 2-43-9(13081)
పురా నారాయణో దేవః స్వయంభూః ప్రపితామహః।
సహస్రశీర్షః పురుషో ధ్రవోఽనంతః సనాతనః॥ 2-43-10(13082)
సహస్రాస్యః సహస్రాశ్చః సహస్రచరణో విభుః।
సహస్రవాహుః సర్వజ్ఞో దేవో నామసహస్రవాన్॥ 2-43-11(13083)
సహస్రముకుటో దేవో విశ్వరూపో మహాద్యుతిః।
అనేకవర్ణో దేవాదిరవ్యక్తాద్వై పరే స్థితః॥ 2-43-12(13084)
అసృజత్సలిలం పూర్వం స చ నారాయణః ప్రభుః।
తతస్తు భగవాంస్తోయే బ్రహ్మాణమసృజత్స్వయం॥ 2-43-13(13085)
బ్రహ్మా చతుర్ముఖో లోకాన్సర్వాంస్తానసృజత్స్వయం।
ఆదికాలే పురా హ్యేవం సర్వలోకస్య చోద్భవః।
పురా యః ప్రలయే ప్రాప్తే నష్టే స్థావరజంగమే॥ 2-43-14(13086)
బ్రహ్మాదిషు ప్రలీనేషు నష్టే లోకే చరాచరే।
ఆభూతసంప్లవే ప్రాప్తే ప్రలీనే ప్రకృతౌ మహాన్॥ 2-43-15(13087)
ఏకస్మిష్ఠతి సర్వాత్మా స తు నారాయణః ప్రభుః।
నారాయణస్య చాంగాని సర్వదైవాని భారత॥ 2-43-16(13088)
శిరస్తస్య దివం రాజన్నాభిః ఖం చరణౌ మహీ।
అశ్వినౌ కర్ణయోర్దేవౌ చక్షుషీ శశిభాస్కరౌ॥ 2-43-17(13089)
ఇంద్రవైశ్వానరౌ దేవౌ ముఖం తస్య మహాత్మనః।
అన్యాని సర్వదైవాని సర్వాంగాని మహాత్మనః॥ 2-43-18(13090)
సర్వం చాపి హరౌ సంస్థం సూత్రే మణిగణా ఇవ।
ఆభూతసంప్లవాంతేఽథ దృష్ట్వా సర్వం తమోన్వితం॥ 2-43-19(13091)
నారాయణో మహాయోగీ సర్వజ్ఞః పరమాత్మవాన్।
బ్రహ్మభూతస్తదాత్మానం బ్రహ్మణమసృజత్స్వయం॥ 2-43-20(13092)
సోఽధ్యక్షః సర్వభూతానాం ప్రభూతప్రభవోఽచ్యుతః।
సనత్కుమారం రుద్రం చ సప్తర్షీశ్చ తపోధనాత్॥ 2-43-21(13093)
సర్వమేవాసృజద్బ్రహ్మా తథా లోకాంస్తథా ప్రజాః।
తే చ తద్వ్యసృజంస్తత్ర ప్రాప్తకాలే యుధిష్ఠిర॥ 2-43-22(13094)
తేభ్యోఽభవన్మహాత్మభ్యో బహుధా బ్రహ్మ శాశ్వతం।
కల్పానాం బహుకోట్యశ్చసమతీతాస్తు భారత॥ 2-43-23(13095)
ఆభూతసంప్లవాశ్చైవ బహుధాఽద్ధాఽపచక్రముః।
మన్వంతరయుగా రాజన్సంకల్పో భూతసంప్లవాః॥ 2-43-24(13096)
చక్రవత్పరివర్తంతే సర్వం విషముఖం జగత్।
సృష్ట్వా చతుర్ముఖం దేవం దేవో నారాయణః ప్రభుః॥ 2-43-25(13097)
స లోకానాం హితార్థాయ క్షీరోదే వసతి ప్రభుః।
బ్రహ్మా చ సర్వలోకానాం లోకస్య చ పితామహః॥ 2-43-26(13098)
తతో నారాయణో దేవః సర్వస్య ప్రపితామహః। ॥ 2-43-27(13099)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి త్రిచత్వారింశోఽధ్యాయః॥ 43 ॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-43-25 విషముఖం జలాదికం॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.